సూర్యోదయం: ఉదయం 6.09
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.05
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా4.00
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని విషయాల్లో ఎక్కువగా తల దూర్చకండి.
ఇతరుల నుండి మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.దీనివల్ల కాస్త ఓపికతో ఉంటారు.
ఇతరులతో వాదనలకు దిగకండి.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు పొందుతారు.ఇతరుల సహాయం మీకు అందుతుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమయం గడిచిన కొద్దీ లాభాలు అందుకుంటారు.
ఓ శుభవార్త వింటారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.వాయిదా పడిన పనులు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవాన్ని కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మానసికంగా సంతోషాన్ని కోల్పోతారు.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
ఈరోజు మీకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుతాయి.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.
ఈరోజు పనులు సక్రమంగా సాగుతాయి.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన మంచి ఫలితం అందుకుంటారు.వాయిదా పడిన పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఓ శుభకార్యంలో పాల్గొంటారు.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.
ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
దీని వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులు మీ సొమ్ముని తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు.
ఈరోజు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది.
మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకుండా ఉండటం మంచిది.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ఇతరుల సహాయం పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy