తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.09

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.06

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ3.40 సా4.40

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 మ3.20 సా 4.11

మేషం:

ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.కొన్ని పనులలో ఎక్కువ లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.

అనవసరమైన గొడవలు దిగకూడదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది .పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.సొంత నిర్ణయాలకు దూరంగా ఉండా

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది.కొన్ని విషయాల వల్ల నిరుత్సాహం చెందుతారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాలలో మద్దతు పొందే అవకాశం ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆలోచనల పట్ల మంచి విజయాన్ని అందుకుంటారు.

మీరు పనిచేసే చోట మీ పై అధికారులతో వాదనలకు దిగే అవకాశం.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.

శత్రువుల జోలికి వెళ్లొద్దు.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కానీ విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి మర్యాద అందుకుంటారు.కుటుంబంతో కొన్ని ఈ విషయాల గురించి మాట్లాడతారు.

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కొన్నిఇబ్బందులను ఎదుర్కొంటారు.

తుల:

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాత వివాదాలను మళ్ళీ దరికి రానివద్దు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ధనుస్సు:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

అనవసరమైన గొడవలలో తల దూర్చకండి.మీ పాత స్నేహితులను కలుస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకూడదు.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలస్యంగా పూర్తవుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

దీని వల్ల గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

తాజా వార్తలు