తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి28, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.09

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.10.40 ల11.05

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల మనశ్శాంతి ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

వారితో కొంత సమయాన్ని గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

వృషభం:

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయం గడుపుతారు.విశ్రాంతి లేకపోయేసరికి మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.మీరు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తు గురించి ఆలోచించి చేయాలి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తుల:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల చదువు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడుల ఈ విషయంలో అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

దీనివల్ల భవిష్యత్తులో నిర్ణయాలు గురించి ఆలోచిస్తారు.

తాజా వార్తలు