తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి29, శనివారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.14

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.29

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

ఈరోజు కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది.

నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!

వృషభం:

Advertisement

ఈరోజు కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది.

నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

మిథునం:

ఈరోజు ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.పాత ఋణాలు తీరుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.

ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.

కర్కాటకం:

స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది.

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

సింహం:

ఈరోజు స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది.

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

కన్య:

ఈరోజు నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

తుల:

ఈరోజు చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృశ్చికం:

ఈరోజు సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

దైవచింతన పెరుగుతుంది.వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.

వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనుస్సు:

ఈరోజు సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి.గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు.

విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరం:

ఈరోజు చేపట్టిన పనులు మందగిస్తాయి.కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి.

కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు.వ్యాపారాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి.

ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం:

ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు.

ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయట పడతారు.వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

మీనం:

ఈరోజు అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు.

బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

తాజా వార్తలు