సూర్యోదయం: ఉదయం 6.10
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
01
రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు: ఉ.నవమి సా 5.00 ల7.00 వరకు
దుర్ముహూర్తం: 8.32 ల9.23 11.15 మ.12.00 వరకు
ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.ఈరోజు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనల అవసరం.
మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.
ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.ఎప్పటినుండే ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.
కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులు మళ్లీ కలుస్తారు.
ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కొన్ని విలువైన వస్తువులు కాపాడుకోవాలి.
ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.అనుకోకుండా మీ ఇంటికి ఈరోజు బంధువులు వస్తారు.
వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
అనవసరమైన విషయాలలో గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు వ్యవసాయ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
ఈరోజు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy