సూర్యోదయం: ఉదయం 6.14
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
25
రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది కాదు
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది.ఆర్థికంగా డబ్బులే ఎక్కువ ఖర్చు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
ఈరోజు మీరు ప్రారంభించిన పనులను చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టనివారం విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మానసిక బలహీనత ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది.
అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.
ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కళ్ళు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించిచర్చలు చేస్తారు.
ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
పాత స్నేహితులను కలుసుకుంటారు.
ఈరోజు మీ మిత్రుడు శత్రువులుగా మారే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.పై అధికారులతో చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy