తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 3, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.37

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 మ2.00 ల3.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తుందని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.బయట కొట్టిన కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడిన వ్యక్తిగత విషయాలను ధరలతో పంచుకోకండి.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

వృషభం:

Advertisement

ఈరోజు మీతో పుట్టువలతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

ఉన్న కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహం:

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

తులా:

ఈరోజు మీరు ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతోగడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

ధనస్సు:

ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు.వారితో కలిసి చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పరచుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కుంభం:

ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

మీనం:

ఈరోజు మీ మిత్రులు శత్రువుగా మారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు