సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
44
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 సా4.00 ల6.00 .
దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48
ఈరోజు మీరు మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో చాలా ఉత్సాహంగా ఉంటారు.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు.మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈరోజు బంధువుల ఇంటికి వెళ్తారు.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడమే మంచిది.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవాలి.
మీ చిన్ననాటి స్నేహితుడు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.
ఈరోజు విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy