తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 28, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం:ఉదయం 5.58.సూర్యాస్తమయంసాయంత్రం.6.

47. రాహుకాలం:ఉ.10.30 మ12.00.అమృతఘడియలు: ఉ.9.15 ల10.30 సా4.40 ల6.00.దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39.

మేషం:

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు. .

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.కుటుంబంలో కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు. .

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.బయట కొన్ని ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీరు చేతికి అందుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది. .

సింహం:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దూరప్రాయణాలు వాయిదా వేయడం మంచిది. .

కన్య:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. .

తుల:

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.విద్యార్థులు విద్యార్థులు విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. .

వృశ్చికం:

మొబైల్ డేటా ఎక్కువ ఖర్చు కాకూడదు అంటే ఏం చేయాలి?

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.చాలా ఉత్సాహంగా ఉంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. .

మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాలక్షేపం చేస్తారు. .

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.ఎంతో సంతోషంగా ఉంటారు. .

మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేసే అవకాశం ఉంది..

తాజా వార్తలు