తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 24, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.46

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.44

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: కృత్తిక మంచిది కాదు.

Advertisement
Telegu Daily Astrology Prediction Rasi Phalalu December 24 2023, Daily Astrology

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

Telegu Daily Astrology Prediction Rasi Phalalu December 24 2023, Daily Astrology

ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

వృషభం:

Telegu Daily Astrology Prediction Rasi Phalalu December 24 2023, Daily Astrology
Advertisement

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సక్రమంగా సాగుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.మీ స్నేహితులను కలుసుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని విషయాలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమయాన్ని కాలక్షేపం చేయకండి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చెయ్యకూడదు.కొన్ని శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ధనుస్సు:

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.మీ కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగకండి.

కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో లాభాలు అందుకుంటారు

మకరం:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.నూతన వస్తు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి దైవదర్శనాలు వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

తాజా వార్తలు