సుప్రీంకోర్టుకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్..!

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు.

సోమేశ్ కుమార్ కు హైకోర్టు ఆర్డర్ కాపీ అందింది.

సీఎస్ గా సోమేశ్ కుమార్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.ఏపీకి వెళ్లాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సోమేశ్ కుమార్ సవాల్ చేయనున్నారు.

Validation Check 2026
Advertisement