తెలంగాణ కానిస్టేబుల్ ప్రాథ‌మిక పరీక్ష కీ విడుదల

తెలంగాణ‌లో పోలీస్ కానిస్టేబుల్ ప్రాథ‌మిక ప‌రీక్ష కీ ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుద‌ల చేసింది.

బోర్డు వెబ్ సైట్ లో కీ అందుబాటులో ఉన్న‌ట్లు ప్ర‌కటించింది.

అభ్య‌ర్థులు ప‌రీక్షా ప్ర‌శ్నాప‌త్రంతో కీ ని స‌రిపోల్చుకోవాల‌ని సూచించింది.దీనిపై ఏవైనా అభ్యంత‌రాలు, సూచ‌న‌లు ఉంటే.

Telangana Constable Primary Exam Key Released-తెలంగాణ కాని

ఈనెల 31వ తేదీన ఉద‌యం 8 గంట‌ల నుంచి వ‌చ్చే నెల 2న సాయంత్రం 5 గంట‌ల లోపు తెల‌ప‌వ‌చ్చ‌న్నారు.దీనికోసం అభ్యంత‌రాల‌ను, వాటికి సంబంధించిన ఆధారాల‌ను వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల‌ని సూచించారు.

మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు