చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను - గుమ్మనూరు జయరాం

అమరావతి: గుమ్మనూరు జయరాం, టీడీపీ నేత.నేను ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేశాను.

నేను రాజీనామా చేశాక.బర్తరఫ్ చేసినా.

ఏం చేసినా నాకు అనవసరం.చంద్రబాబు నాకు ఏ పని అప్పజెబితే అది చేస్తా.

చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను.ఆలూరుకు సేవలందించాను.

Advertisement

ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా.గుంతకల్లు సీటు మీద కొందరు ఆశలు పెట్టుకోవచ్చు.

నేను అందర్నీ కలుపుకుని వెళ్తాను.నాకెవ్వరితోనూ గొడవల్లేవు.

రాష్ట్రానికి మంచి జరగాలని.చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

చంద్రబాబు సమర్ధుడు.చంద్రబాబు - పవన్ కలయిక ఘన విజయం సాధిస్తుందిఆలూరులోని వైసీపీ కేడర్ బయటకొచ్చేసింది.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు