TDP Ex MLA Sugunamma: రాయలసీమకు నిజమైన ద్రోహి సిఎం జగన్మోహన్ రెడ్డి - టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

తిరుపతి: టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. చంద్రబాబు నాయుడు కర్నూల్ సభల విజయవంతం కావడంతో వైసిపి గర్జన డ్రామా లు ఆడుతోంది.

హైకోర్ట్ అమరావతిలో ఉంటుందని సుప్రీం కోర్టుకు ప్రభుత్వ లాయర్ చెప్పారు.కర్నూలు లో న్యాయ రాజధాని అంటూ రాయలసీమ గర్జన డ్రామా.

Tdp Ex Mla Sugunamma Shocking Comments On Rayalaseema Garjana, Tdp Ex Mla Suguna

నిలకడలేని నిర్ణయాలతో ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేస్తోంది.రాయలసీమలో మూడున్నర ఏళ్లలో ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలి.

ప్రభుత్వ వైఖరి తో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళుతున్నాయి.అమరరాజ ఫ్యాక్టరీ తెలంగాణకి తరలిపోవడానికి కారకులు ఎవరు? రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు.వచ్చే ఎన్నికలలో ప్రభుత్వాన్ని తరిమికొట్టెందుకు ఐదుకోట్ల మంది రెడీ గా ఉన్నారు.

Advertisement

టిడిపి పాలనలో నే రాయలసీమ అభివృద్ధి జరిగింది.విద్యుత్ మీటర్లతో రాయలసీమ రైతులే ఎక్కువ నష్టపోతారు.

రాయలసీమకు నిజమైన ద్రోహి సిఎం జగన్మోహన్ రెడ్డి.ప్రభుత్వం రాయలసీమ గర్జన పేరిట విభజన రాజకీయాలు చేస్తోంది.

ఇదేం కర్మరా లో 14రకాల సమస్యలు ప్రజల నుంచి వచ్చాయి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు