జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండరుగా మారిందంటూ టీడీపీ వాయిదా తీర్మానం

జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండరుగా మారింది.ప్రతేడాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు.

పరిశ్రమలు.పెట్టుబడులు రాకపోవడం వల్ల ప్రైవేట్ రంగంలోనూ యువతకు నిరాశే.యువత నిర్వీర్యం.

జాబ్ లెస్ క్యాలెండర్ అంశాలపై సభలో చర్చించాలి.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు