అల్లూరి జిల్లా చింతూరులో లోయలో పడ్డ టాటా మ్యాజిక్..!

అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.చింతూరు అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి టాటా మ్యాజిక్ వాహనం లోయలో పడింది.

ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అనకాపల్లి నుంచి భద్రాచలం గుడికి వెళ్తుండా ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.కాగా ఘటన జరిగిన సమయంలో వెహికల్ లో మొత్తం 12 మంది ఉన్నారని సమాచారం.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement