TDP MLAs Suspension : ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో( AP Assembly ) మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో పది మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సస్పెండ్ చేశారు.

సమావేశాలు ప్రారంభం కావడానికి ముందుకు అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు( TDP Members ) సభలోనూ నిరసనకు దిగారు.ప్రజా వ్యతిరేక మరియు రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Suspension Of Tdp Mlas From Ap Assembly Once Again
Suspension Of Tdp Mlas From Ap Assembly Once Again-TDP MLAs Suspension : ఏప

ఈ నేపథ్యంలోనే స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ సభ్యులు స్పీకర్ పై కాగితాలను చించి విసిరారు.దీంతో టీడీపీ సభ్యులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి,( Gorantla Butchaiah Chowdary ) చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, నందమూరి బాలకృష్ణ,( Nandamuri Balakrishna ) వెలగపూడి రామకృష్ణ, రామరాజు, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయులను స్పీకర్ ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు