తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వేలైన్ల సర్వే..!

తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఈ క్రమంలో సర్వే చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

విశాఖ- విజయవాడ- శంషాబాద్ మరియు విశాఖ -విజయవాడ - కర్నూలు మార్గంలో రైల్వే బోర్డు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు సర్వే నిర్వహించనుంది.దీని ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

Survey Of Super Fast Railway Lines In Telugu States..!-తెలుగు రా
జనవరి 22 నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..

తాజా వార్తలు