ఏపీలో బడులకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు

ఏపీలో పాఠశాలలకు( schools in AP ) ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు( summer holidays ) ఇవ్వనున్నారు.

ఈ మేరకు స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11 వ తేదీ వరకు స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు.జూన్ 12న స్కూళ్లు పున: ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు