రామ్ చరణ్ తో మరోసారి పంచే కట్టిస్తున్న సుకుమార్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.

వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

ఇక స్టార్ డైరెక్టర్లు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే రాజమౌళి లాంటి దర్శకుడు సైతం పాన్ ఇండియాను దాటి సినిమాలను చేస్తున్నాడు.

ఇక సుకుమార్( Sukumar ) లాంటి దర్శకుడు భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

Sukumar Is Once Again Making Panche With Ram Charan Details, Sukumar , Ram Chara

ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి.దాంతో ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) తో చేయబోయే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటివరకు తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

Advertisement
Sukumar Is Once Again Making Panche With Ram Charan Details, Sukumar , Ram Chara

ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు.కాబట్టి ఆయన చేసే సినిమా ఏదైనా కూడా సినిమాలతో ప్రేక్షకులందరిని అలరిస్తూ ఉంటాడు.

Sukumar Is Once Again Making Panche With Ram Charan Details, Sukumar , Ram Chara

అయితే రామ్ చరణ్ తో ఈ సినిమాలో మరోసారి పంచ కట్టించి మాస్ గెటప్ లో చూపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.మరి ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలో ఒక సస్పెన్స్ ను నెలకొల్పుతుంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటే మాత్రం ఆయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మరోసారి గుర్తింపు సంపాదించుకుంటాడు.

Advertisement

తాజా వార్తలు