పుస్తకాలు పోయాయని విద్యార్థులు ఆత్మహత్యాయత్నం..!

చదువులో ఒత్తిడి పెరగడంతో ఈ మధ్యకాలంలో పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారు.చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు.

తాజాగా ఓ ఇద్దరు విద్యార్థులు పుస్తకాలు పోయాయని ఆత్మహత్యకు ప్రయత్నించారు.ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

నర్సరావుపేటలోని పనాస స్కూల్ లో తొమ్మిది తరగతి చదువుతున్నారు.ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకునేందుకు చీరాలలో వాడరేవు ఆటో ఎక్కారు.

వారి మాటలను విన్న ఆటో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి చిన్నారులను పోలీస్ స్టేషన్ కు తరలించాడు.

Advertisement
కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

తాజా వార్తలు