శ్రీసత్యసాయి జిల్లాలో గుండెపోటుతో విద్యార్థి మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ క్రమంలోనే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విద్యార్థి గుండెపోటుతో కన్నుమూశాడు.

స్నేహితులతో కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు తనూజ నాయక్.వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ క్రమంలో కబడ్డీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మృతుడు తనూజనాయక్ మడకశిర మండలం అచ్చంపల్లి తండావాసిగా గుర్తించారు.

Advertisement