జగన్ విధ్వంసంలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది..: నారా లోకేశ్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు.ప్రజా వేదికను కూల్చి అమరావతిని నాశనం చేశారన్నారు.

సైకో జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు.జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదని లోకేశ్ చెప్పారు.

సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడు జగన్ పిచ్చి కుదురుతుందని విమర్శించారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు నారా లోకేశ్ ఢిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో ఒక్కరోజు నిరహర దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు