ఆ మూవీ కోసం యశ్ పారితోషికం అన్ని వందల కోట్లా.. ఈ విషయంలో రికార్డ్ అంటూ?

టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో యశ్ కు( Yash ) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

యశ్ రెమ్యునరేషన్( Yash Remuneration ) సైతం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా ఎంత పెద్ద సినిమాకు అయినా హీరోకు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా దక్కుతుంది.అయితే బాలీవుడ్ రామాయణ్( Bollywood Ramayan ) సినిమాకు మాత్రం యశ్ ఏకంగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని భోగట్టా.

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల విజయాలు యశ్ కెరీర్ లో కీలక పాత్ర పోషించాయనే సంగతి తెలిసిందే.యశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

యశ్ టాక్సిక్ సినిమాపై( Toxic Movie ) కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న యశ్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.

Star Hero Yash Remuneration Details, Yash, Hero Yash, Bollywood Ramayanam Movie,
Advertisement
Star Hero Yash Remuneration Details, Yash, Hero Yash, Bollywood Ramayanam Movie,

యశ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న కేజీఎఫ్3( KGF 3 ) ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప2 సాధించిన రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉన్న సినిమా ఇదేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.యశ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరు అద్భుతం అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Star Hero Yash Remuneration Details, Yash, Hero Yash, Bollywood Ramayanam Movie,

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన యశ్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.యశ్ కు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.యశ్ భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

యశ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశం అయితే ఉంది.యశ్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో ఎక్కువగా నటిస్తున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు