శ్రీముఖి జోరు తగ్గిందేంటో..?

బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి( Sreemukhi ) జోరు ఈమధ్య తగ్గిందని అనిపిస్తుంది.

ఒకప్పుడు ఏ ఛానెల్ చూసినా సరే శ్రీముఖి సందడి కనిపించేది కానీ ఇప్పుడు శ్రీముఖి మునుపటిలా కనిపించట్లేదు.

బిగ్ బాస్( Bigg Boss ) వల్ల ఒక దానిలో చేసిన వారు మరొక దానికి పర్మిషన్ లేదు దానివల్ల ఛానెల్స్ అంతా యాంకర్స్ ని, బుల్లితెర నటులను పంచుకున్నట్టు అయ్యింది.బిగ్ బాస్ నుంచి వెళ్లొచ్చాక శ్రీముఖి తన యాంకరింగ్ కొనసాగించినా తన మార్క్ చూపించడంలో విఫలమైంది.

Sreemukhi Doesnt Have Josh Like Earlier Deails, Sreemukhi, Anchor Sreemukhi, Anc

ప్రస్తుతం అమ్మడు జీ తెలుగు సింగర్స్ షో చేస్తుంది.ఆ షో ఈమధ్యనే మరో సీజన్ పూర్తి చేసుకుంది.అది కాకుండా స్టార్ మాలో ఒక షో చేస్తుంది.

అయితే అది కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందట్లేదు.అయితే షోలు ఎలా ఉన్నా గ్లామర్ ట్రీట్ లో తగ్గట్లేదు శ్రీముఖి.

Advertisement
SreeMukhi Doesnt Have Josh Like Earlier Deails, Sreemukhi, Anchor Sreemukhi, Anc

ఈమధ్య తన అందాలకు బాగా పని చెబుతూ ఆడియన్స్ ని అలరిస్తుంది శ్రీముఖి.మరి అమ్మడు ఏమని డిసైడ్ అయ్యిందో కానీ తన స్కిన్ షోతో కుర్రాళ్లని మాత్రం తెగ డిస్టర్బ్ చేస్తుంది.

శ్రీముఖి అందాల హంగామా చూసి సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎంటర్టైన్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు