వెబ్ సీరీస్ హిస్టరీలో స్క్విడ్ గేమ్ సృష్టిస్తున్న అద్భుతాలు అన్ని ఇన్నీ కావు.
నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తుంది.
ఈ వెబ్ సీరీస్ ఖాతాలో మరో రికార్డ్ నెలకొంది.వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు ఏ వెబ్ సీరీస్ చూడని వాచ్ అవర్స్ ఈ వెబ్ సీరీస్ కు వచ్చాయి.తెలుస్తున్న సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ లో ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ ను 1.65 బిలియన్ గంటలు వాచ్ అవర్స్ జరిగాయట.అంటే మన లెక్కల్లో చెప్పాలంటే 1.82 వేల సంవత్సరాలని తెలుస్తుంది.ఇది వరల్డ్ వైడ్ వెబ్ సీరీస్ లలో ఏ వెబ్ సీరీస్ కూడా సాధించలేని ఘనత అని చెప్పొచ్చు.
కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ హాగ్ డాంగ్ హ్యుక్ డైరెక్ట్ చేశారు.స్క్విడ్ గేమ్ సూపర్ సక్సెస్ అవడంతో దీనికి పార్ట్ 2 కూడా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
స్క్విడ్ గేం వెబ్ సీరీస్ ఇండియాలో కూడా మంచి వాచ్ అవర్స్ ను సంపాదించింది.ఇక్కడ కూడా ఆ వెబ్ సీరీస్ ఫ్యాన్స్ ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy