భార్య చెల్లితో ఈ స్టార్ హీరో ఎఫైర్

దేశవ్యాప్తంగా పాపులారిటి ఉన్న స్టార్ హీరో ఆతను.దక్షిణాది నుంచి బాలివుడ్ లో పేరు, ఇమేజ్ ఉన్న అతికొద్దిమంది నటుల్లో అతడిని లెక్కపెట్టవచ్చు.

ఒకటి రెండు బాలివుడ్ సినిమాల్లో కూడా కనిపించాడు.పెద్ద పెద్ద రికార్డులు లేకపోయినా, పెద్ద హిట్లు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి అవార్డులు కూడా ఉన్నాయి.

పబ్లిక్ లో మంచి నటుడు అనే ఇమేజ్ కూడా ఉంది.కాని ఇప్పుడు ఇండస్ట్రీ లోపల మాత్రం ఆ హీరో ఇమేజ్ వేరు.

ఒకదాని వెంట ఒకటి.ఈ రసికుడి సీక్రెట్స్ అన్ని బయటపడుతున్నాయి.

Advertisement

ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లతో లింక్ అప్స్ ఉన్నాయని అని వార్తలు వస్తున్నాయి.పార్టీల్లో అమ్మాయిలకి మత్తుమందు ఇచ్చే అలవాటు కూడా ఒకటి ఏడ్చిందట.

మరి మత్తుమందు ఇచ్చాక ఏం చేస్తాడు వారితో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం.సూచీ లీక్స్ లో కూడా ఈయన బాగోతం బయటపడబోతోంటే బలప్రయోగంతో అడ్డుకున్నాడట.

కాని ఈ హీరోకి సంబంధించిన ఓ పెద్ద సీక్రెట్ ఎంతోకాలం దాగలేదు.ఈయనకి సినిమా ఇండస్ట్రీకే సంబంధించిన ఓ అమ్మాయితో పెళ్ళయ్యి ఓ దశాబ్దం దాటింది.

పిల్లలు కూడా ఉన్నారు.ఇంట్లో అందమైన భార్యని పెట్టుకొని, ఆ భార్య ఇంటిమనిషి మీద కన్నేశాడు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung

ఆమె ఎవరో కాదు, తన భార్య సొంత చెల్లి.అంటే తన మరదలు.

Advertisement

సొంత అక్కనే మోసం చేయాలని ఆ చెల్లికి ఎలా అనిపిచిందో మరి, బావతో కలిసి ముంబై హోటల్స్ లో తెగ కనబడుతోంది.వీరి హ్యంగ్ అవుట్స్ కి పగలు రాత్రి తేడా లేదు.

మరి ఈ విషయం ఇంట్లో తెలుసా ? అదోరకం ట్రాక్ రికార్డ్ చూసి కూడా ఈ హీరో భార్య సైలెంట్ గా ఎందుకు ఉంటుందో ? ఎందుకంటే ఎదురు తిరిగితే నష్టపోయేది మన హీరోగారే.ఎందుకంటే తన భార్య బ్యాక్ గ్రౌండ్ తనకంటే పెద్దది.

అయినా, ఆవిడ ఎందుకు సహనంగా ఉంటుందో, ఇంత దూరం ఎందుకు తెచ్చుకుందో ఎవరికి అర్థం కావడం లేదు.