వధువు కొడుకునంటూ వెడ్డింగ్ హాల్‌లోకి వచ్చిన పిల్లోడు.. అతడి మాటలు విని నవ్వేనవ్వు...

దాదాపు 13 ఏళ్ల వయసున్న కుమారుడు గల ఒక తల్లి ఇటీవల మరోసారి పెళ్లికి రెడీ అయింది.

ఆమె పెళ్లిలో తన కుమారుడు వచ్చి ఒక హార్ట్ టచింగ్ స్పీచ్ ఇచ్చాడు.

దానికి సంబంధించిన వీడియోను @goodnewsmovement ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది.ఇది షేర్ చేసిన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీన్ని చూసి నెటిజన్లు ఆ పిల్లోడి స్పీచ్ కి ఫిదా అవుతున్నారు.అంతేకాదు ఆ పిల్లోడు పేల్చిన జోకులకు తెగ నవ్వుకుంటున్నారు.

పెళ్లి కూతురు కుమారుడు జోర్డాన్( Bride Son ) తన తల్లి పెళ్లిలో ప్రసంగించడం చూడవచ్చు.తన తల్లి తన ఫస్ట్ లవ్( First Love ) అని, ఆమెను వరుడు విన్నీ పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ బాలుడు చెప్పుకొచ్చాడు.విన్నీ మంచి డీల్ కోరే వ్యక్తి అని, అతను తన తల్లిని, తనను "బయ్ వన్, గెట్ వన్ ఫ్రీ" ప్యాకేజీగా చూశాడని జోర్డాన్ జోక్ చేసాడు.

Advertisement

దాంతో వధువుతో సహా అక్కడ ఉన్న వారంతా బిగ్గరగా నవ్వేశారు.వధువు నవ్వి నవ్వి ఆమె కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు కూడా రాలాయి.తన తల్లిని పెళ్లి చేసుకున్నందుకు, తనకు మంచి సవతి తండ్రి అయినందుకు జోర్డాన్ విన్నీకి కృతజ్ఞతలు తెలిపాడు.

తన తల్లి తనకు ఒక మిస్సింగ్ పీస్ వల్ల ఇన్ కంప్లీట్ గా ఉన్నామని, మీ రాకతో కంప్లీట్ అయ్యామని కూడా అతను ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.అతను తన కోసం చేసిన ప్రతిదానికీ తన తల్లికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ జంట జీవితకాలం సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు.

ఈ వీడియో షేర్ చేసిన కొద్ది సమయంలోనే 70 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది.బాలుడి ప్రసంగం నెటిజన్లను కదిలించింది.వారిలో చాలా మంది ఎమోషనల్ కామెంట్స్( Emotional Comments ) చేశారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

ప్రతి ఒక్కరినీ ఒకేసారి నేర్పించడం కాకుండా నవ్వించే అద్భుతమైన ప్రసంగాన్ని రాసినందుకు ఒక వినియోగదారు యువకుడిని అభినందించారు.ఈ ప్రసంగాన్ని బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ అని అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు