జనసేన, ‌బిజెపి పొత్తు విషయంలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ‌ వీడియో విడుదల చేసిన సోము వీర్రాజు

జనసేన, ‌బిజెపి పొత్తు విషయంలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ‌ వీడియో విడుదల చేసిన బిజెపి ఎపి అధ్యక్షులు సోము వీర్రాజు అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు బిజెపి, జనసేన పార్టీకి సంబంధించి అంశంలో అవాస్తవాలను ప్రచారం చేశారు జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగుతుంది జనసేనతో దూరం పాటించాలని బిజెపి నిర్ణయించినట్లుగా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు బిజెపి ఎప్పుడు జనసేనతో పొత్తు, జనంతో పొత్తు, అన్నట్లుగా పనిచేస్తుంది ఇరు పార్టీలు కలిసే ప్రయాణం చేస్తాయి.

అసత్య వార్తలను బిజెపి పక్షాన ఖండిస్తున్నాం.

Somu Veerraju Released A Video Claiming That Janasena And BJP Alliance Is Spread

తాజా వార్తలు