వీడియో వైరల్‌: వామ్మో.. ఇదేం నాగిని డాన్స్ స్వామి..

ప్రతినిత్యం సోషల్ మీడియా( Social media)లో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూనే ఉంటాయి.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం గమనిస్తూనే ఉంటాము.

ఇకపోతే తాజాగా ఓ వివాహ వేడుకలో( Wedding ceremony ) ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన నాగిని డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.ఈ వీడియోని చూస్తే నిజంగానే నాగుపాము బుసలు కొడుతుందా అన్నట్లుగా వారు డాన్స్ చేశారు.

తన ఎదురుగా ఉన్న వ్యక్తిని ఏకంగా తన డాన్స్ తోనే కాటేసేంత భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ప్రస్తుతం వైరల్ గా మారాడు సదరు వ్యక్తి.ఇక ఈ వీడియోకు సంబంధించి వివరాలు చూస్తే.

మామూలుగా మనం ఎన్నో రకాల ఫన్నీ డాన్స్ సంబంధించిన వీడియోలు చూసే ఉంటాము.కాకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం నెటిజెన్స్ ను భయభ్రాంతులకు లోను చేస్తుంది.కొందరైతే ఈ వీడియోని చూసి పొట్ట చెక్కలయ్యేలా కూడా నవ్వుకుంటున్నారు.

Advertisement

నమస్తే బారాబంకి అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేయగా అది కాస్త తక్కువ సమయంలోనే వైరల్ గా మారిపోయింది.ఓ పెళ్లి వేడుకలో డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసిన తర్వాత డీజేలో నాగిని సాంగ్ ప్లే చేశారు.

ఇక అంతే.పెళ్లిలోని కొందరు వ్యక్తులు డాన్స్ ఫ్లోర్ పైకి చేరుకొని ఓ రేంజ్ లో పాటకు తగ్గట్టుగా డాన్సులు చేశారు.ముఖ్యంగా ఓ వ్యక్తి అయితే నిజంగా నాగిని తనలో దూరిందన్నట్లుగా డాన్స్ స్టెప్స్ వేయడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

వీడియోలో గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు నాగిని డాన్స్( snake dance ) చేస్తున్నారు.వారిని గమనిస్తే నిజంగానే నాగుపాము వారిలో దూరి బుసలు కొడుతుందా అన్నట్లుగా సీరియస్ గా డాన్స్ చేస్తున్నారు.

డాన్స్ ఫ్లోర్ పై తనకు ఎదురుగా ఉన్న ఓ వ్యక్తిని నిజంగానే కాటేసేంతటి భయంకరమైన వాతావరణం అతడు సృష్టించాడు.ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ బాబోయ్.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable

ఇలాంటి నాగిని డాన్స్ ఎప్పుడూ చూడలేదు.ఇది నాగిని డాన్స్ కాదు కొండచిలువ స్టెప్పులు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

నిమిషం 29 సెకన్లు ఉన్న ఈ వీడియో ఇప్పటివరకు లక్షల సంఖ్యలో వ్యూస్ రాగా వేల సంఖ్యలో షేర్లు వస్తున్నాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వీక్షించి ఎలా ఉందొ కామెంట్స్ చేయండి.

తాజా వార్తలు