హన్మకొండ బాలసముద్రంలో స్వల్ప ఉద్రిక్తత.. మాజీ ఐఏఎస్ అరెస్ట్

హన్మకొండలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలంటూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలో బాలసముద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్దకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు.అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై మురళిని సుబేదారి పోలీసులు విడుదల చేశారని తెలుస్తోంది.

తాజా వార్తలు