ప్రముఖ గాయని పి.సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ

తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా యానివెరైటీ 21 వ కాన్వో కేషన్ లో ప్రముఖ గాయని పి.

సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ.

ఛాన్సలర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్న గాయని పి.సుశీల.కాన్వోకేషన్ సందర్భంగా సైన్స్ విభాగంలో 34 పి.హెచ్.డి పట్టాలు, 6 సోషల్ సైన్సెస్ 29 పీహెచ్ డీ పట్టాలు అందించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.