మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమాలో కీలక పాత్ర లో ఒకప్పటి అందాల తార...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో మహేష్ బాబు ( Mahesh Babu ) చేయబోయే సినిమా మీద ఇప్పటికే పలు రకాల ఆసక్తికరమైన కమెంట్లైతే తలెత్తుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని రాజమౌళి ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తాడు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరి ఇలాంటి క్రమంలో రాజమౌళి మహేష్ బాబు తో ఒక అడ్వెంచర్ జానర్ కి చెందిన సినిమాని చేస్తున్న విషయం కూడా తెలిసిందే.అయితే ఈ సినిమాలో ఒకప్పుడు అందాల తారగా గుర్తింపు పొందిన సిమ్రాన్( Simran ) కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటికే మహేష్ బాబు, సిమ్రాన్ కాంబినేషన్ లో యువరాజు( Yuvaraju ) అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు.ఇక సిమ్రాన్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందని ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇక మొత్తానికైతే మహేష్ బాబు ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు ఆయనతోపాటు మళ్లీ ఈ సినిమాలో నటించడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పాలి.

అప్పుడు చేసిన సినిమా ఫ్లాప్ అయింది.మరి ఇప్పుడు చేయబోయే సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఇటు మహేష్ బాబు, అటు రాజమౌళి ఇద్దరు కూడా పాన్ వరల్డ్ లో తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.

ఇక నిజానికైతే రాజమౌళి ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కూడా ఒక సూపర్ డూపర్ సక్సెస్ గా నిలుస్తు వచ్చాయి.మరి ఈ సినిమా ఎంతవరకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు