ఏపీలో త్వరలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ ‘సిద్ధం’( Siddham ) పేరిట సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ క్రమంలో సిద్ధం సభలో పాల్గొనేందుకు మధ్యాహ్నం 3.15 నిమిషాలకు సీఎం జగన్( CM YS Jagan ) రాప్తాడుకు చేరుకోనున్నారు.
అయితే ఈ సభా వేదికగా వైసీపీ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ మాట్లాడతారని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) వెల్లడించిన సంగతి తెలిసిందే.కాగా ఈ సిద్ధం సభకు రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలు వేలాదిగా తరలిరానున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy