న్యూస్ : దోమ అంటే ఒకటే అని చాలా మందికి తెలుసు.కానీ దోమలలో కూడా రకాలు ఎవరికైనా తెలుసా ?.
దోమలు కుడితే రకరకాల జబ్బులు వస్తాయని తెలుసుకానీ దోమలలో రకాలేంటి అనుకుంటున్నారా.కానీ మనదేశంలో చాలా ప్రాతాలలో కనిపించి వ్యాధులను వ్యాప్తిచేసే 8 రకాల ప్రత్యేకమైన దోమలున్నాయంట.
అవి ఏంటీ.అసలు అవి ఏ విధమైన రోగాలు వ్యాప్తి చెందేలా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1.అనాఫిలిస్ : మలేరియాను వ్యాప్తి చేసే దోమను అనాఫిలిస్ దోమా అంటారు.ఈ రకమైన దోమలు ఎక్కువగా పగటి పూట కుడుతాయి.అలాగే ఎక్కడైతే ఎక్కువగా నీరు నిలిచి ఉంటుందో అక్కడ ఈ దోమలు ఉంటాయి.2.ఏడిస్ : రోగాలను వ్యాప్తిచెందించడంలో ఈదోమే మొదటి స్థానంలో ఉంటుంది.ఈ దోమ ద్వారా ప్రాణాంతకర జ్వరాలు వస్తాయి.ఈ రకమైన దోమలు చిత్తడి నేలలు ఎక్కువగా ఉండే చోట ఉంటాయి.మాన్సోనియా : మెదడువాపు వ్యాధిని కలిగించే దోమను మాన్సోనియా అంటారు.ఈ దోమ అన్ని దోమల కంటే భిన్నంగా ఉంటుంది.రంగు, పరిమాణంలో పెద్దగా కనిపిస్తాయి.
4.క్యూలెక్స్ : ఈరకమైన దోమలు సూర్యాస్తమయం అయిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఇవి రాత్రి సమయంలో చాలా ఘోరంగా కుడుతుంటాయి.ఈ రకమై దోమలు నీటి కొలనలు, చెరువుల వద్ద ఎక్కువగా ఉంటాయి.5.కులిసేట: క్షీరదాలు, జంతువులను కుట్టే దోమలను కులిసేట దోమలు అంటారు.ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశాలలో ఉంటాయి.6.వైయోమియా : కీటకాలను తినే మొక్కలపై కనిపించే దోమలను వైమోమియా అంటారు.ఇవి మనుషులకు అంత ప్రాణాంతకరం కావు.7.టోక్సోరిన్కైట్స్ : ఈరకమైన దోమలు మనుషుల జోలికి అస్సలే రావంట.పువ్వులు, ఆకులు, లార్వాల రసాన్ని ఇవి సేవిస్తుంటాయి.8.సోరోఫోరా : ఈ రకమైన దోమలు, మనుషులే కాదు జంతువులను కూడా వదలయంట.చిటికెలో ప్రదేశాలు మారుతూ.అందరి రక్తాన్ని పీల్చుకుంటాయి.
ఇవి ఎక్కువ కొట్టాలు.నీటి కుంటల వద్ద ఉంటాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy