రంపచోడవరం ప్లీనరీలో ఎమ్మెల్సీ అనంతబాబును ఉద్దేశించి పార్టీ పర్యవేక్షకుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కామెంట్స్..

అల్లూరి జిల్లా, రంపచోడవరం: రంపచోడవరం ప్లీనరీలో పార్టీ పర్యవేక్షకుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కామెంట్స్.ప్రస్తుతం జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు.

అనంతబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారని ప్రతిపక్షం వారు అరుస్తున్నారు.బోనులో ఉన్నా బయట ఉన్నా పులి పులే అవుతుంది.

గ్రహణం వీడిన తర్వాత సూర్యుడు మరింత ప్రకాశిస్తాడు.ఎమ్మెల్యే ధనలక్ష్మికి అండగా ఉంటాం.

అనంతబాబు చేసిన మేలు రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు మరచిపోరు.

Advertisement
మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు