ఏపీలో అభివృద్ధి షర్మిలకు కనబడటం లేదా?.: మంత్రి కారుమూరి

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )కలయికే అపవిత్రమని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Karumuri Nageshwarrao ( అన్నారు.వైఎస్ షర్మిల( YS Sharmila ) తెలిసి తెలియక మాట్లాడుతోందని తెలిపారు.

షర్మిల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కారుమూరి పేర్కొన్నారు.ఏపీలో జరిగిన అభివృద్ధి షర్మిలకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.కావాలనే అందరూ కలిసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు