ఎమ్మెల్యే ఆనం రామనారెడ్డి వైసిపి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు..

ప్రజలు మాకు అధికారం ఇచ్చి ఐదు ఏళ్ళు పూర్తి కావస్తోంది.

అయినా నియోజకవర్గంలో ఇంకా సచివాలయం పనులు పూర్తి చేయలేని దుస్థితిలో ఉన్నాయి సచివాలయాల నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదు నియోజకవర్గంలోని 107 సచివాలయాల్లో 40 సచివాలయాలు ప్రారంభం అయ్యాయి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పలు పత్రికలు కధనాలు రాస్తున్నాయి అవిగాని గాని వస్తే సంవత్సరం లో ఇంటికి వెళ్ళడం ఖాయాం.

Sensational Comments Of MLA Anam Ramana Reddy On YCP Govt , MLA Anam Ramana Redd

తాజా వార్తలు