గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ మౌనదీక్ష

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ మౌనదీక్ష చేపట్టింది.ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు ఈ దీక్షకు దిగినట్లు తెలుస్తోంది.

ఈ దీక్ష కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యనేతలు అందరూ హాజరయ్యారు.కాగా తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీరుకు నిరసనగా ఈ సత్యగ్రహ మౌనదీక్ష చేపట్టినట్లు సమాచారం.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement