డైరక్టర్ శోభన్ తనయుడు సంతోశ్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న సినిమా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్.
నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ మూవీ నిర్మిస్తున్నారు.
లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ప్రస్తుతం మనం ఉన్న సోషల్ లైఫ్ లో ఈ పదాలు చాలా రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి.యూట్యూబ్ వ్లాగర్ అయిన మన హీరో ఓ వ్లాగ్ చేస్తూ అక్కడ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు.
ఆ అమ్మాయిని ఎలా లవ్ లో పడేశాడు అన్నది సినిమా కథ.సినిమాలో జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.లైక్ షేర్ అండ్ సబ్ ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని అనిపిస్తుంది.
టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.యువ హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు సంతోష్ శోభన్.మరి ఈ లైక్ షేర్ అండ్ సబ్ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
సినిమాకు ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy