Sandeep Reddy Vanga : ఆ విషయం లో వర్మ ను బీట్ చేసిన సందీప్ రెడ్డి వంగ…

1990లో వచ్చిన శివ సినిమా( Shiva )తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

ఈయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా అందులో ఏదో ఒక కాంట్రావర్సి పాయింటైతే ఉంటుంది.

ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాంట్రవర్సి లతోనే సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఆయన చేసే ప్రతీ సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన అంశాన్ని పెడుతూ ఒకప్పుడు ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

Sandeep Reddy Vanga : ఆ విషయం లో వర్మ ను బీట�

కానీ ఆయన ఇప్పుడు మాత్రం సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) సినిమాతో సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.వర్మ చేసిన ప్రభంజనాన్ని బ్రేక్ చేస్తూ అనిమల్( Animal ) అనే సినిమాను తీసి సందీప్ మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇలాంటి క్రమంలో ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసిన రికార్డులను సందీప్ రెడ్డి వంగ బ్రేక్ చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

Sandeep Reddy Vanga : ఆ విషయం లో వర్మ ను బీట�
Advertisement
Sandeep Reddy Vanga : ఆ విషయం లో వర్మ ను బీట�

ఇక అందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఎలాంటి ఆటిట్యూడ్ తో అయితే ఉంటాడో సందీప్ కూడా అంతకుమించిన ఆటిట్యూడ్ తో ఉంటాడు.ఇక ప్రతి విషయంలో వర్మ ని బ్రేక్ చేస్తూ వస్తున్న సందీప్ వంగ ఈ విషయంలో కూడ వర్మ ని బ్రేక్ చేశారంట.ఇక మరి కొంతమంది వీళ్ళ మీద సంచలనమైన కామెంట్లను కూడా చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్( Spirit ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు