చంద్రబాబుపై మరోసారి సజ్జల సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుసజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.పల్నాడు జిల్లా మాచర్ల ఘటనతో మరోసారి చంద్రబాబు నిజస్వరూపం బయటడిందన్నారు.

మాచర్లను అగ్నిగుండం చేయాలన్నదే చంద్రబాబు ప్రయత్నం చేశారని మండిపడ్డారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని చూపేందుకే టీడీపీ దాడులు చేస్తుందని సజ్జల ఆరోపించారు.

టీడీపీ కార్యాలయానికి నిపుపెట్టింది ఎవరో విచారణలో తేలుతుందని తెలిపారు.చంద్రబాబు ఏజెంట్ గా పవన్ మాట్లాడుతున్నారని సజ్జల విమర్శించారు.

వరాహ పురాణంలో ఏమి ఉన్నది?
Advertisement