కెసిఆర్ కామెంట్స్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్..

విజయవాడ: కెసిఆర్ కామెంట్స్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్.

పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికల జరుగుతున్న దృశ్య రోడ్లు గురించి మాట్లాడం విచిత్రంగా ఉంది.

అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకి తెలుసు.తెలంగాణలో కలిపిన పోలవరం ముంపు గ్రామంలో ఉన్న ఏడు గ్రామల ప్రజలు ఏపీలోకి వస్తాం అంటున్నారు.

Sajjala Ramakrishna Reddy Counters Cm Kcr Comments, Sajjala Ramakrishna Reddy ,c

ఆ గ్రామల్లో ప్రజలు ఎందుకు వస్తున్నారు కేసీఆర్ ముందు తెలుసుకోవాలి.ఏపీలో అభివృద్ధి చూసి ఏపీలోకి వస్తున్నామని 7గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తుంది.కేసీఆర్ కనిపించడం లేదు.

Advertisement

గతంలో ఏపిలో పింఛన్లు ఎలా అమలు చేస్తున్నారు.అని తెలుసుకొని తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేయాలని కెసిఆర్ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో పాఠశాలలు తెలంగాణలో పాఠశాలలో పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో అనేది పూర్తిగా అర్థమవుతుంది.అనారోగ్యం బాగాలేదని చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

మూడు గంటల్లో రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవచ్చు.రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబు 14 గంటలు సమయం పట్టింది.

అనారోగ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా 14 గంటలు కారులో కూర్చుంటారా.? చంద్రబాబు నాయుడుకు అర్ధరాత్రి వరకు రోడ్లు మీద ఉండి బ్రహ్మ రథం పట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయటం హాస్యంగా ఉంది.హైదరాబాదులో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.

మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!

ట్రాఫిక్ జాం ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పెట్టి ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పటం సిగ్గుగా ఉంది.హైదరాబాదులో చంద్రబాబు అని చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమే.

Advertisement

తాజా వార్తలు