ఫొటోస్టోరీ : సాహో బ్యూటీ స్టన్నింగ్‌ లుక్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది.తెలుగులో సాహో చిత్రంతో నటించిన శ్రద్దాకు సౌత్‌ నుండి చాలా ఆఫర్లు వచ్చాయట.

కాని సౌత్‌లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదు.ఉత్తరాధిన ఆమె వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోతుంది.

ఈ సందర్బంగా ఆమె ప్రముఖ స్టార్‌ హీరో సినిమాకు ఓకే చెప్పడం జరిగింది.ఆ సినిమా షూటింగ్‌ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారట.

ఇదే సమయంలో శ్రద్దా కపూర్‌ సోషల్‌ మీడియాలో కూడా దుమ్ము రేపుతూ ఉంటుంది.

Sahoo Sradha Kapoor
Advertisement
Sahoo Sradha Kapoor-ఫొటోస్టోరీ : సాహో బ్యూ�

ప్రతి రోజు లేదంటే రెండు రోజులకు ఒక సారైనా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూనే ఉంది.సాహో ఎఫెక్ట్‌తో ఈ అమ్మడి మార్కెట్‌ మరింత పెరిగింది.ప్రస్తుతం ఈఅమ్మడు నెట్టింట్లో కూడా తెగ హడావుడి చేస్తున్న కారణంగా ఫాలోవర్స్‌ భారీగా పెరుగుతున్నారు.

తాజాగా ఈ ఫొటోను పోస్ట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.స్టన్నింగ్‌ లుక్‌ అదిరి పోయింది అంటూ అందరి ప్రశంసలు దక్కించుకుంటుంది.

ఈ అమ్మడు అందాలకు లక్షలాది మంది ఫిదా అవుతున్నారు.

ద్రాక్ష పండ్ల‌లో గింజ‌లు పారేస్తున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు