రాజేంద్రనగర్ నియోజకవర్గం శివారు నార్సింగీ లో ఘనంగా ప్రారంభమైన సదర్ ఉత్సవాలు

రాజేంద్రనగర్ నియోజకవర్గం శివారు నార్సింగీ లో ఘనంగా ప్రారంభమైన సదర్ ఉత్సవాలు.

నార్సింగీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నార్సింగీ చౌరస్తా లో సదర్ సమ్మేళనం.

దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సదర్ ఉత్సవాలు ప్రారంభించిన ప్రకాశ్ గౌడ్.దున్నపోతుల విన్యాసాలతో దుమ్ము రేపిన సదర్ ఉత్సవాలు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆల్ ఇండియా చాంపియన్ షిప్ దున్నపోతు చాంద్ వీర్.సదర్ ఉత్సవాలలో పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నార్సింగీ, మణికొండ మునిసిపల్ నాయకులు.

హాకీ స్టిక్ లను చేత పట్టి తీన్మార్ స్టేపులు వేసి అందరిలో జోష్ నింపిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తొ పాటు నార్సింగీ మునిసిపల్ చైర్మన్ రేఖా యాదగిరి.సదర్ ఉత్సవాలను తిలకించడానికి వేలాది గా నార్సింగీ ప్రాంతానికి తరలి వచ్చిన ప్రజలు.

Advertisement
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు