భారత జట్టుపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు !

భారత జట్టు గురించి క్రెకెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

వరుస వరుసగా భారత జట్టు విజయాలు నమోదు చేసుకోవడంపై సచిన్ హర్షం వ్యక్తం చేసాడు.

న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ ను అభినందించిన అతడు ప్రపంచంలో ఎక్కడైనా భారత్ విజాయామ్ సాధించగలడు అంటూ.ప్రస్తుతం ఉన్న జట్టు పటిష్టంగా ఉంది.

రానున్న ప్రపంచకప్ లో భారత్ ఫెవరెట్ గా నిలుస్తుంది అని అన్నాడు.అటు ప్రపంచ కప్ ఇంగ్లాండ్ లో జరగనుండడంతో బ్రిటిష్ జట్టు అన్ని దేశాలకు గట్టి పోటీ ఇస్తుంది అని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement