సమంత అనారోగ్యంపై మరోసారి వదంతులు..!

సినీ నటి సమంత అనారోగ్యంతో మరోసారి వదంతులు బయటకు వచ్చాయి.ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు తమిళ మీడియాలో ప్రచారం విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.

ఈ పుకార్లపై స్పందించిన సమంత కుటుంబ సభ్యులు ఆమె క్షేమంగా, ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.సమంత అనారోగ్యంపై వచ్చే వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆమె మేనేజర్ తెలిపారు.

తాజా వార్తలు