హైదరాబాద్ రాజేంద్రనగర్‎లో ఆర్టీసీ బస్సు బీభత్సం

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.షాదన్ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది.

దీంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.ఈ ఘటనలో రెండు కార్లతో పాటు బైకులు ధ్వంసం అయ్యాయి.

అయితే ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ అతివేగమే కారణమని తెలుస్తోంది.ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు