ఆర్ఆర్ఆర్ రన్ టైమ్.. షాకింగ్ న్యూస్..!

రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.

ఆర్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి అన్నది అందరికి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాలో ఇద్దరు రియల్ ఫ్రీడం ఫైటర్స్ కథతో వస్తుంది.సినిమాకు కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు పెంచింది.ఇప్పటికే దోస్తీ సాంగ్ సెన్సేషనల్ కాగా సినిమా టీజర్ తో అంచనాలు నెక్స్ట్ లెవల్ అనిపించేలా చేస్తున్నారు.

RRR Shocking Run Time Rajamouli NTR Ram Charan, RRR Movie, 3 Hours, RRR Movie 18

లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమా రన్ టైం పై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ట్రిపుల్ ఆర్ సినిమా 180 నిమిషాల రన్ టైం తో వస్తుందని అంటున్నారు.

రాజమౌళి సినిమా ఎంత లెంగ్త్ ఉన్నా ఆయన చూసేలా మ్యాజిక్ చేస్తాడు.ఆర్.

Advertisement

ఆర్.ఆర్ సినిమా 3 గంటల రన్ టైం తో రాబోతుందని అంటున్నారు.సినిమాలో యాక్షన్, ఎమోషన్ అన్ని అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తుంది.2022 జనవరి 7న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.ఈ సినిమాతో బాహుబలి రికార్డులను సైతం బద్ధలు కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆర్.ఆర్.ఆర్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పరచాయి.

Advertisement

తాజా వార్తలు