కృష్ణా జిల్లాలో రోడ్డుప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

కృష్ణా జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.చిట్టిగూడూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

దీంతో అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement